ప్ర‌పంచంలోనే అత్యంత అరుదైన దొంగ‌త‌నం ..ఆ దొంగ దోచుకున్న‌వి ఏంటో తెలుసా…?

Memorial Day thieves steal 30,000 condoms

దొంగ‌త‌నాలు చేయ‌డం స‌హ‌జం.క‌డుపు నిపుంకోవ‌డానికో..న‌గ‌లు,వ‌జ్రాలు డ‌బ్బుల‌కో దొంగ‌త‌నాలు చేయ‌డం స‌హ‌జం.కాని ఓదొంగ త‌న‌కున్న క‌ళ‌ను ఉప‌యేగించి త‌న బృందంతో వింతైన దొంగ‌త‌నం చేశారు.

ఇది ప్ర‌పంచంలో అరుదైన దొంగ‌త‌నంగా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. అస‌లు ఏం దొంగిలించారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
దొంగ తన బృందంతోకలిసి ఓ గోడౌన్‌లోకి చొరబడ్డ వీడు.. ఏకంగా 30 వేల కండోమ్స్‌, వందలకొద్దీ సెక్స్‌ టాయ్స్‌ని ఎత్తుకెళ్లాడు. రెండు రోజుల పాటు వీరి దోపిడీపర్వం కొనసాగింది. అభివృద్ధి చెందిన అమెరికాలో కండోమ్స్‌ విరివిగా దొరుకుతున్నా, వీళ్లిలా దొంగతనం చేయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కండోమ్స్‌ దొంగతనానికి గురికావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.
లెలో అనే స్విడిష్‌ సెక్స్‌ టాయ్స్‌ కంపెనీకి లాస్‌వెగాస్‌లో ఓ గోడౌన్‌ ఉంది. అక్కడ నిలువుచేసే కండోమ్స్‌, సెక్స్‌టాయ్స్‌ లాంటి ఉత్పత్తులను రకరకాల ప్రాంతాలకు రవాణాచేస్తుంటారు. మెమోరియల్‌ డే సెలవుల సందర్భంగా వారంపాటు గోడౌన్‌ తెరవలేదు.ఇంకేముంది ఇదే అదునుగా భావంచి వేర్‌హౌస్‌లోని 30 వేల కండోమ్స్‌, సెక్స్‌టాయ్‌లను దొంగిలించారు. సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా కారునే లోపలికి తెచ్చి వస్తువులను దోచుకెళ్లారు.

{loadmodule mod_custom,GA2}

‘అన్ని కండోమ్స్‌ను వాళ్లు ఏం చేసుకుంటారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అది తెలిస్తేగనుక ఆ పార్టీకి స్పాన్సరర్స్‌గా ఉండేవాళ్లం..’అని చమత్కరించారు లెలో ప్రతినిధులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం​ గాలిస్తున్నారు.అయినా దొంగ‌ల క‌కృత్తి బుద్ది కాకుంటే కండోమ్స్ ను దొంగ‌త‌నం చేయ‌డ‌మెందుకు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}ptae9nw_CF8{/youtube}