Wednesday, May 14, 2025
- Advertisement -

బిగ్ బా బ్యూటీ బికినీ ఫోటోలు.. భర్తే షేర్ చేశాడు..!

- Advertisement -

పూజా రామచంద్రన్.. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి బాగా ఫేమస్ అయింది. బిగ్‌బాస్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా.. రెండు మూడు వారాలే ఉన్నా.. తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది.

భాను, తేజస్వీ, దీప్తి సునయన, యాంకర్ దీప్తి, గీతా మాధురి, శ్యామల వంటి వారు టాస్కుల్లో అంతగా ఎనర్జీనే చూపించేవారు కాదు. అయితే పూజా రామచంద్రన్ వచ్చిన తరువాత లేడీ గ్యాంగ్‌కు బలం పెరిగినట్టైంది. మేల్ కంటెస్టెంట్లను ధీటుగా పూజా ఎదుర్కొంది. వారితో సరిసమానంగా పోరాడింది. ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా వైల్డ్ కార్డ్ కాబట్టి ఎక్కువ వారాలు ఉండలేకపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఈమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె పేరు మార్మొగిపోయింది. ఫాలోయింగ్ చాలా ఉంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఇక పూజా.. జాన్ అనే అతడ్ని గతేడాది పెళ్లి చేసుకుంది. నేడు వారి వివాహా వార్షికోత్సం ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి ఎంజాయ్ చేసిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు పూజా భర్త షేర్ చేసిన బికినీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరో వైపు పూజా సైతం వీడియో రూపంలో ఫోటోలను షేర్ చేస్తూ.. భర్తపై ప్రేమను కురిపించింది.

https://www.instagram.com/p/B-AaFkFFuKl/
https://www.instagram.com/p/B-7shIRlKNR/
https://www.instagram.com/p/B9MGSSeF1w_/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -