Facebook Instagram Telegram X Youtube
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Search
Adya News TeluguAdya NewsLatest News Updates
Adya News TeluguAdya NewsLatest News Updates
Monday, October 26, 2026
Facebook
Instagram
Telegram
X
Adya News TeluguAdya NewsLatest News Updates
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Home News ట్రంప్ కి మారో దెబ్బ.. హ్యాండ్ ఇచ్చిన యూట్యూబ్..!

ట్రంప్ కి మారో దెబ్బ.. హ్యాండ్ ఇచ్చిన యూట్యూబ్..!

January 14, 2021
Facebook
WhatsApp
X
Pinterest
Linkedin
Print
Telegram
Copy URL

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్ ట్రంప్​ ఖాతాను తాత్కాలికంగా నిషేధించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇటీవల పార్లమెంటులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.కామెంట్​ సెక్షన్​ను కూడా తొలగించామని స్పష్టం చేసింది యూట్యూబ్. అయితే ఆ వీడియోలో ఏ అంశాలను పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నారో అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

    ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ట్రంప్​ ఖాతాలో తాజాగా అప్లోడ్​ అయిన ఓ వీడియోను తొలగించాము. అది మా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. తొలి ఉల్లంఘన కావడం వల్ల ఏడు రోజుల పాటు ఖాతాపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నాము అని యూట్యూబ్ తెలిపింది.

    Previous articleఅగ్రరాజ్యంలో మృత్యుకేళి ఒకే రోజు 4,300 మందికి పైగా మృతి..!
    Next articleపార్లమెంటు పై గొడ్డలితో దాడి..భద్రతపై పలు అనుమానాలు..!
    Varun

    © 2014 - 2026 Adya News. All Rights Reserved.

    • Home
    • Latest News
    • About US
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy