- Advertisement -

షూటింగ్ లో హీరోయిన్ రంజాన్ ఉపవాసం!

- Advertisement -

సింగిల్ గా ఉంటూ సంప్రదాయాలకు దూరంగా కనిపిస్తున్నా.. హీరోయిన్ టబుకు మత విశ్వాసాల పట్ల నమ్మకం ఉన్నట్టుంది. ముస్లిం మతానికి చెందిన ఆమె తమ పండగను సెలబ్రేట్ చేసుకొంటోంది.

ఉపవాసం ఉండి మరి భక్తి ప్రవత్తులతో రంజాన్ జరుపుకొంటోంది. ప్రస్తుతం “దృశ్యం” సినిమా షూటింగ్ లో ఉంది టబు.

అజయ్ దేవగణ్ హీరోగా రీమేక్ అవుతున్న మలయాళ ‘దృశ్యం’ లో టబు పోలీసాఫీసర్ పాత్ర చేస్తోంది. ఈ సందర్భంగా టబు లోని సంప్రదాయమైన యాంగిల్ బయటపడుతోంది. సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి.. విరమిస్తోంది ఈ హీరోయిన్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -