- Advertisement -

7/G బృందావన్ కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

- Advertisement -
sonia agarwal Second innings

7/G బృందావన్ కాలనీ సినిమా హీరోయిన్ సోనియా అగర్వాల్ గుర్తుంది కదూ. ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ల మతి పోగొట్టిన సోనియాని  ఇప్పుడు ఇలా చూస్తే కాస్త ఇబ్బంది  కలగక తప్పదు.

7/G బృందావన్ కాలనీ సినిమాకు దర్శకత్వం వహించిన సెల్వరాఘవన్ ని 2006లో పెళ్లిచేసుకున్న ఈమె కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది. అయితే 2009లో వారిద్దరూ విడిపోవడంతో మళ్లీ తన సెకెండ్స్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. హీరో ధనుష్ కి స్వయానా వదినైనా ఈ అమ్మడు మళ్లీ ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -