Thursday, May 2, 2024
- Advertisement -

శశికళ పేరు మార్చుకోనుందా?

- Advertisement -
sasikala wants become cm should change her name has Jayalalithaa-2

శశికళ పేరు మార్చుకునే యోచనలో ఉందా.. అంటే అవుననే అంటున్నారు ఆమె సన్నిహితులు. శశికళకు ముఖ్యమంత్రి యోగం లేదని, ఆమె పేరులో  నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని  ఫేస్ రీడర్ రమణారావు తెలిపాడు.

ఆమె పేరు మార్చుకుని జయలలిత సెకండ్ అని పెట్టుకుంటే మాత్రం  శశికళ ఖచ్చితంగా సీఎం అవుతుందని చెప్పాడు. పోయెస్‌ గార్డెన్‌‌లోని ‘వేద నిలయం’ వాస్తు కూడా నెగెటివ్‌ వైబ్రేషన్స్ పంపుతోందని, ఆ భవనం జయకు బాగున్నా, శశికళకు మాత్రం చేటు తెస్తుందట.  ఇక పన్నీర్ సెల్వం మాత్రం తాత్కాలిక సీఎం మాత్రమేననట. పన్నీర్ పేరు బలం వల్లనే ఇప్పటివరకూ ఆయన మూడుమార్లు సీఎం పీఠమెక్కి దిగాల్సి వచ్చిందట. ఒకవేళ ఇప్పుడు కూడా ఆయన సీఎం అయినా  రెండుమూడు నెలల కంటే ఎక్కువ పని చేయలేరట. మరి శశికళ పేరు మార్చుకుని సీఎం అవుతుందో లేక పన్నీర్ సెల్వం సీఎం అవుతాడో చూడాలి.

{youtube}v=X4CyzgHSb6w{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -