పైరడులు కూడా చేసి పోలీసులకు అప్పగించాడు. సినిమా షూటింగ్ నిమిత్తం పొలాచి వెళ్ళిన విశాల్ అక్కడ వీడియో సెంటర్లలో తమిళ సినిమాలు ఏమేమి ఉన్నాయో కనుక్కోమని తన మనుషులను పురమాయించాడు
,దాంతో పొలాచి లోని వీడియో సెంటర్ కెల్లి తమిళ సినిమాలు కావాలని అడిగిన మరుక్షణమే విశాల్ ”పూజై ”,విజయ్ ”కత్తి ” సినిమా లు ఉన్నాయని చెప్పి ఇచ్చాడట ఆ షాప్ వాడు.దాంతో ఈ విషయాన్నీ హీరో విశాల్ కి చేరవేయగానే హుటా హుటిన అక్కడికి చేరుకున్న విశాల్ ఆ షాప్ పై దాడులు చేసి ఆ పైరసీ దారుడి ని పోలీసులకు అప్ప గించాడు.