Friday, May 17, 2024
- Advertisement -

శ్రద్ధదాస్ రెచ్చిపోయింది.

- Advertisement -

సరిగా హిట్ లేక టాలీవుడ్‌లో సద్దుకుపోతున్న శ్రద్ధాదాస్‌కి అవకాశాలు అంతంత మాత్రమే! అయినప్పటికీ అందాల ఆరబోత కు ఏమాత్రం వెనుకాడక చాలా చిత్రాల్లో అందాలతో రెచ్చిపోయింది అయినా ఈ భామ ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోనేలేదు దాంతో ఇక లాభం లేదనుకొని బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ తో వస్తున్న ”జిద్ ” అనే సినిమాలో రెచ్చిపోయి తన సత్తా ఏంటో చూపించింది.

ఇటీవల విడుదలైన జిద్ ట్రైలర్ చూస్తుంటే ఆ చిత్రంలో నటించింది మన శ్రద్దాదాసేనా అని ఆశ్చర్య పోయేలా రెచ్చిపో యింది. పైగా ఇప్పుడు ఎక్కువగా వస్తున్న చిత్రాలన్నీ అడల్ట్ కంటెంట్ తో వస్తుండటంతో ఇక ఓపిక పట్టలేక ఇంకొంత కాలం వేచి చూస్తే వయసు కూడా అయిపోతుంది కాబట్టి ఇప్పుడే ఉన్నవన్నీ చూపిస్తూ ఎంతగా రెచ్చిపోవాలో అంతకు రెట్టింపు స్థాయి లో రెచ్చిపోయి రొమాన్స్ సాగించింది. దీపముండగానే ఇల్లు సద్దుకోవాలి అనే సూత్రాన్నిపాటిస్తున్నట్టుగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -