Sunday, May 19, 2024
- Advertisement -

పవన్‌ని ఇమిటేట్ చేసిన కమిన్స్!

- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్‌లో దుమ్మురేపుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. గత సీజన్‌ల కంటే భిన్నంగా అద్భుత ఆటతీరు కనబరుస్తుండగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు పాట్ కమ్మిన్స్. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందంటే అపోజిట్ బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.

ఆటలోనే కాదు సన్‌రైజర్స్ ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లోనూ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు కమిన్స్. తెలుగు హీరోల డైలాగ్స్ చెప్పి శభాష్ అనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మ్యానరిజాన్ని చూపిస్తూ ఆకట్టుకోగా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ మహేష్ బాబు డైలాగ్ ని చెప్పి సూపర్బ్ అనిపించాడు. అలాగే కమ్మిన్స్ అంటే క్లాస్ అనుకున్నావా? మాస్ ఊరమాస్, SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ బన్నీ పుష్ప డైలాగ్‌ని తనదైన శైలీలో చెప్పేశాడు కమిన్స్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -