- Advertisement -

హోంమంత్రిగా నేనే బాధ్యతలు తీసుకుంటా!

- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటా అని చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తాను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా తాను బాధ్యతలు తీసుకుంటానని పవన్ కామెంట్స్ చేయగా టీడీపీ నేతలు అవాక్కయ్యారు.

మా బంధువు అంటే మడత పెట్టి కొట్టండి. ఆడ పిల్లలను రేప్ చేస్తే మధ్యలో కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకి ఏమి చెబుతుంది? అని అన్నారు. హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, పోలీసులు మరచిపోవద్దని చెప్పారు.

తాను అందరూ బాగుండాలనే కోరుకుంటానని, ఇది ప్రతీకారాలు తీర్చుకునే ప్రభుత్వం కాదని చెబుతూనే హెచ్చరికలు జారీ చేశారు. హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, పోలీసులు మరచిపోవద్దని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -