Wednesday, May 14, 2025
- Advertisement -

ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు గుడ్‌బాయ్ చెప్పేయేచ‌న‌లో టీడీపీ ఎమ్మెల్సీ…?

- Advertisement -
MLC Gali Muddu Krishnama Naidu Quait to Politics..?

ఎన్నిక‌ల స‌మ‌యం ఇంకా రెండు సంవ‌త్స‌రాలు ఉన్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార‌పార్టీకి ఎదురు గాలులు వీస్తున్నాయి.ఇప్ప‌టికే 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మిత‌ప్ప‌ద‌ని స‌ర్వేలు వ‌స్తుండ‌టంతో ముంద‌స్తుగా బాబు అన్ని నియేజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ప‌టిష్టం చేసె ప‌నిలో ఉన్నారు.

ఎమ్మెల్యేలు,ఎంపీల‌పైనా దృష్టిసారించారు.వారి ప‌నితీరుకు సంబందించి స‌ర్వేలు తెప్పించుకున్నారు బాబు.
సీఎం చిత్తూరు జిల్లాలో ఎన్నిక‌లు జ‌రిగితే నాలుగు సీట్లు వ‌స్తాయ‌ని బాబు సొంత‌స‌ర్వేలో రావ‌డంతో కంగుతిన్నారు. ఇదే స‌మ‌యంలో పార్టీసీనియ‌ర్‌నేత ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణ‌మ‌నాయుడు బాబుకు షాక్ ఇచ్చార‌నే కార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పార్టీని వీడ‌డం ఖాయంగా కినిపిస్తోంది.

{loadmodule mod_custom,GA1}

2019 ఎన్నిక‌ల‌లో తాను పోటీచేయ‌న‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌గ‌రినుంచి రోజామీద పోటీచేసి ఓడిపోయారు.అనంత‌రం బాబు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చారు.అయితే సీనియ‌ర్ నేత కావ‌డంతో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రిప‌ద‌వి వ‌స్తాద‌ని పెట్టుకున్న ఆశ‌ల‌పై బాబు నీల్లు చ‌ల్లారు.దీంతో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూర‌మ‌వ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో లోకేష్‌,బాబుకు ఈ విష‌య‌మే చెప్ప‌న‌ట్లు తెలుస్తోంది.అయితే రోజాను ధీటుగా ఎదుర్కోవాలంటె అది గాలి వ‌ల్లే సాధ్య‌వ‌ముతుంద‌ని న‌గ‌రిపై దృష్టిపెట్టాల‌ని చెప్పినాపోటీచేసె శ‌క్తి,ఆర్థిక బ‌లం గాని లేద‌ని గాలి సున్నితంగా తిర‌స్క‌రించారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}vED1OYzkNJ8{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -