2025-26 సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క. రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు .రాష్ట్రంలో 22.5 శాతం మందికి పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ.2,26, 982 కాగా మూల ధన వ్యయం రూ.36,504 కోట్లుగా వెల్లడించారు.
()వ్యవసాయశాఖ – రూ.24,439 కోట్లు
()పశుసంవర్ధకం – రూ.1,674 కోట్లు
()పౌరసరఫరాలశాఖ – రూ.5,734 కోట్లు
()విద్యా రంగం – రూ.23,108 కోట్లు
()చేనేత రంగం – రూ.371 కోట్లు
()మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
()పరిశ్రమలు – రూ.3,527 కోట్లు
()ఐటీ రంగం – రూ.774 కోట్లు
()కార్మికశాఖ – రూ.900 కోట్లు
()రహదారులు, భవనాలశాఖ – రూ.5,907 కోట్లు
()పర్యాటక రంగం – రూ.775 కోట్లు
()క్రీడలు – రూ.465 కోట్లు
()అటవీ, పర్యావరణం – రూ.1,023 కోట్లు
()దేవాదాయశాఖ – రూ.190 కోట్లు
()హోంశాఖ – రూ.10,188 కోట్లు
()ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
()ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
()బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
()పంచాయతీరాజ్ శాఖ – రూ.31,605 కోట్లు
()మహిళా శిశుసంక్షేమశాఖ – రూ.2,862 కోట్లు
()విద్యుత్ రంగం – రూ.21,221 కోట్లు
()వైద్య రంగం – రూ.12,393 కోట్లు
()పురపాలక రంగం – రూ.17,677 కోట్లు
()నీటిపారుదల శాఖ – రూ.23,373 కోట్లు