- Advertisement -

కూలీ వంద బాషాలతో సమానం!

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కూలీ’. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 14న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ ఈ కూలీ సినిమా వంద బాషాలతో సమానం అన్నారు. సినిమా చూస్తే సైమన్ అనే పాత్ర ఎందుకు అంగీకరించానని అర్థమవుతుందన్నారు.

రజినీకాంత్ భారత సినిమా ఇండస్ట్రీలో అసలైన OG సూపర్ స్టార్ అని ప్రశంసించారు. ఇది చూసి “కూలీ” సినిమాలో తన పాత్రపై నాగార్జునకు ఎంత ఆత్మవిశ్వాసం ఉందో అర్థమవుతుందని… రజినీకాంత్‌తో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -