- Advertisement -

ఇన్‌స్టాలోకి అన్నా..పవన్ కామెంట్స్!

- Advertisement -

టాలీవుడ్ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి స్వాగతం అన్నా కొణిదెల. ఈ కొత్త ప్రయాణంలో నీకు శుభాకాంక్షలు. నీ ఉనికి అర్థవంతమైన సంభాషణలు, ప్రేరణాత్మక పరస్పర చర్యలకు దారితీస్తుందని ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.

తర్వాత ‘కొణిదెల కోడలు’ అన్నా తన తొలి పోస్టుతో అభిమానులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోను షేర్ చేస్తూ, ఇద్దరూ చిరునవ్వులతో కనిపించారు. ఈ ఫోటోకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది.

ఆమె క్యాప్షన్‌లో “చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇప్పుడు సరైన సమయం అనిపించింది. చిరంజీవి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ మద్దతుతో అని పేర్కొన్నారు.

అలాగే తన బయోలో “Russian heart, Indian soul” అని రాసుకోవడం ద్వారా తన మూలాలు, భావాలను వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -