- Advertisement -

అదా శర్మ..హనుమాన్ చాలీసా!

- Advertisement -

హనుమాన్ జయంతి సందర్భంగా హీరోయిన్ అదా శర్మ చేసిన ప్రత్యేక ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హనుమాన్ చాలీసాను బ్రీత్‌లెస్‌గా పఠిస్తూ ఆమె అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

అదా శర్మ ….హనుమాన్ చాలీసాను ఆపకుండా నిరవధికంగా (బ్రీత్‌లెస్‌గా) పఠించడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె పఠనానికి పక్కనే ఉన్న ఓ చిన్న బాలుడు నోటితో మ్యూజిక్ ఇస్తూ ప్రత్యేకంగా నిలిచాడు.

ఈ వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అభిమానులు ఆమె ప్రతిభను, భక్తిని ప్రశంసిస్తున్నారు.హనుమాన్ జయంతి సందర్భంగా అదా శర్మ చేసిన ఈ చాలీసా పఠనం ఆమె భక్తిని మాత్రమే కాకుండా ప్రతిభను కూడా చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -