- Advertisement -

ఆ సెల్యూట్ లో ఉన్న కిక్కే వేరు

- Advertisement -

96 ఏళ్ల వయస్సు…

ఆల్మోస్ట్  వీల్ చెయిర్ లోనే జీవితం…

ఎయిర్ ఫోర్స్ లో ఫైవ్ స్టార్ ర్యాంక్ కొట్టిన  ఏకైన వ్యక్తి…

అతడు పేరు అర్జున్ సింగ్ .

ఎంతో కష్టంతో పాలం విమానాశ్రయానికి వచ్చాడు.

అతని దృష్టిలో ఉన్న ఏకైక ఎయిమ్ కూడా అదే అన్నట్లుగా …. చివరి సెల్యూట్ కొట్టి కలాంకు నివాళ్లు అర్పించాడు.

బహుశ … కలాం గొప్పతనాన్ని,సాంకేతికంగా ఇండియా ఎదుగుదలకు కారకుడైన కలాం ప్రాముఖ్యాన్ని అతను ఎంతో నిశితంగా గమనించి ఉంటాడు కాబోలు.చివరిసారిగా అతను కొట్టిన  సెల్యూట్ తో అక్కడున్నవారంతా ఎలా ఫీలయ్యారో తెలియదుగాని … అర్జున్ సింగ్ కు తన జీవితం ధన్యమైపోయినంతగా ఆనంద పడ్డాడు.ఆ సెల్యూట్ లో ఉన్న కిక్ ఏంటో దేశభక్తులకు మాత్రమే తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -