- Advertisement -

అబ్బాయిపై గ్యాంగ్ రేప్..!

- Advertisement -

అత్యాచారాలు ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువయ్యాయి. అబ్బాయిలు అమ్మాయిల మీద చేసే అత్యాచారాలతో పాటు  అమ్మాయిలు అబ్బాయిల మీద చేసే అత్యాచారాలు సహజమైపోయాయి.

కాని ఇలాంటివేమి కాకుండా  తాజాగా ఇప్పుడు కొత్త రకం అత్యాచారం జరిగింది.ఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌ర‌చు టౌన్లలో కొంత వ‌ర‌కూ జ‌రిగేవర‌కూ వెళ్లినప్పటికీ…. పూర్తి స్థాయిలో జ‌రిగిన‌ట్లు మ‌న‌కెక్కడా క‌నిపించ‌లేదు. కాని  అమెరికాలో మాత్రం ఓ యువకుడి పై గే లు గుంపుగా వ‌చ్చి గ్యాంగ్ రేప్ చేసారు.

అమెరికాలో ఒంటరిగా వెళుతున్న ఓ యువకుడికి గన్ గురిపెట్టి మ‌రీ… డజన్ కు పైగా ఉన్న గే లు కార్ లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసారు. దాంతో ఆ యువకుడు పోలీసులకు పిర్యాదు చేసాడు. ఈ విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మద్య అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి గే ల దాడులు ఎక్కువయ్యాయని తెలిసింది. ఆ మాట‌కొస్తే మ‌న హైద‌రాబాద్ ,ముంబాయిలో కూడా ఇలాంటివి జ‌గుతున్నప్పటికీ అవి అంత‌గా ఫోక‌స్ కావ‌డం లేదు.

ఎందుకంటే మ‌న గేలు ఇంకా గ‌న్ లు క్యారీ చేసే స్టేజ్ కు వెళ్లలేదు కాబ‌ట్టి.. ఆప‌రిస్థితి ఇంకా రాలేదు. వ‌స్తే మాత్రం కంట్రోల్ చేయ‌డం క‌ష్టమే. అస‌లే మార్కెట్లో మిల్కీ బాయ్ లు ఎక్కువైపోయారు. కాపాడ‌టం చాలా క‌ష్టం సుమీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -