బుల్లితెరమీద యాంకర్ సుమ కనకాల అంటె తిలియని వారుండరు. ఏకార్యక్రమమైనా దానికి వ్యాఖ్యాతగా సుమ ఉండాల్సిందే.యాంకరిండ్ రంగంలో సుమ చెరగని ముద్ర వేసుకున్నారు.ఇక హీరోయిన్ గా ప్రవేశించి ఆపై యాంకర్ గా స్థిరపడిన సుమ కనకాల సాదారనంగా వివాదాలకు దూరంగానే ఉంటుంది.
అయితే ఈమధ్యన సుమకు అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధానం కారనం జూనియర్ ఎన్టీఆర్తో విబేధాలె కారమనమే వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, వీరిద్దరి మధ్య ఏదో వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది.
ఈ విషయంలో జూనియర్ సంచలన నిర్నయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల విజయం తరువాత, హ్యాట్రిక్ పై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ‘జై లవకుశ’ రూపంలో రానున్న సంగతి తెలిసిందే. మామూలుగా వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ వివాదాలకు దూరంగా ఉంటాడు.
అందుకే తన చిత్రం ఫంక్షన్లకు సుమను ఎన్టీఆర్ దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తో గొడవ పడినందునే సుమకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిన సుమ భర్త రాజీవ్ తోనూ ఎన్టీఆర్ కు విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ విషయంలో నిజమెంతో తెలియదు కానీ, రాజీవ్, ఎన్టీఆర్ ల మధ్య వైరం ఉంటే, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల్లో కలసి నటించే వారు కాదు కదా? అన్నది కొందరి ప్రశ్న.