- Advertisement -

పులికి కాపీ వాత‌లు ఎక్కువ‌య్యాయి

- Advertisement -

అవును పులి చిత్రం కాపీ వాత‌లు ఎక్కువ‌గా పెట్టుకుంటుంది.వేంపైర్ చిత్రంలోని మ‌హారాణి పాత్ర మాదిరిగా శ్రీదేవి లుక్,జాక్ …

జెయింట్ స్లేయ‌ర్ లోని జెయింట్ పాత్ర, భైర‌వ‌ద్వీపం త‌ర‌హాలో లిల్లీపుట్స్ తో కామెడీ, జాకీచాన్, జెట్లీ ల ‘ది ఫ‌ర్ బిడెన్ కింగ‌డ‌మ్’ త‌ర‌హా ఫైట్స్ తో పులి సినిమా క‌ళ‌క‌ళ‌లాడుతోంది. మ‌రి ఇంత‌లా కాపీ క్యాట్ అనిపించుకుంటున్న పులి విష‌యంలో …. ఆసినిమా హీరో ,బ్లాక్ బాయ్ విజ‌య్ ఏవిధంగా స్పందిస్తాడోన‌ని కోలీవుడ్ మీడియా ఎదురు చూస్తోంది.

అన్నట్లు ఇంకో విష‌యం… ఈ లేటెస్ట్ ట్రైల‌ర్ వ‌చ్చాక‌నే ఈసినిమా ఎంత‌టి కాపీ క్యాటో అర్ధమ‌వుతోంది.ఈ ట్రైల‌ర్ వ‌చ్చిన 24గంట‌ల్లో ఏకంగా 22ల‌క్షల హిట్లను సాధించ‌డం విశేషం.

{YouTube}U9kCY9psgOc{/YouTube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -