- Advertisement -

హీరోయిన్ ఆవికాకు బాగా అన్యాయం జరుగుతోందట?

- Advertisement -

ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆవికాగౌర్‌‌‌ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని చవి చూసింది.

తర్వాత ’లక్ష్మీరావే మా ఇంటికి’ మూవీలో కూడా తనదైన శైలిలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా ’సినిమా చూపిస్త మామ’ సినిమాతో మళ్ళీ విజయాన్ని అందుకుంది.

కానీ ఈ అమ్మడుకి పారీతోషికం విషయంలో అన్యాయం జరుగుతోందట. ఈ విషయంలో ఎవరికి తగినట్లు వారు వాడేసుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. ఈమె మొదటి సినిమా ఉయ్యాల జంపాల సినిమాకు ఐదు లక్షల పారితోషకం ఇచ్చారట. మొదటి సినిమా కదా ఎవరైనా అంతే ఇస్తారు అని అనుకుంది. తర్వాత వచ్చిన సినిమాకు అలానే జరిగిందట. తాజాగా ’సినిమా చుపిస్త మామ’ సినిమాకు మొదట్లో 25లక్షల పారితోషికం ఇస్తామని మాట్లాడి తర్వాత 10 లక్షలే ఇచ్చారట. ముందు 25లక్షలు మాట్లాడి, సినిమా విడుదలైన తర్వాత 15లక్షలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు 10 లక్షలే ఇచ్చారని ఆవికా నిర్మాతల ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -