Saturday, May 18, 2024
- Advertisement -

సురేంద్ర రెడ్డిపై మండిపడుతున్న కళ్యాణ్ రామ్

- Advertisement -

ఒక సినిమా హిట్ అయ్యిన ప్లాప్ అయినా దర్శకుడిదే బాధ్యత అవుతుంది.

చాలా సందర్భాల్లో సినిమా ప్లాప్ అయ్యిన నిర్మాత దర్శకున్ని తప్పు పట్టడు. కానీ నిర్మాతను మీరి దర్శకుడు ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తే మాత్రం దర్శకున్ని నిర్మాత తప్పనిసరిగా తప్పు పడతాడు.

ఇప్పుడు ‘కిక్ 2’ విషయంలో ఇదే జరిగింది. కళ్యాణ్ రామ్ ‘కిక్ 2’ కథ అంతా విన్నాక సురేంద్ర రెడ్డికి సెకండ్ ఆఫ్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని చాలా సార్లు హెచ్చరించాడట. కానీ తనకు నచ్చిన విధంగానే తీసాడు సురేంద్ర రెడ్డి.

సినిమా రాషేష్ చూసిన కళ్యాణ్ రామ్ సెకండ్ ఆఫ్ లో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని చెప్పిన సరే దర్శకుడు వినలేదట.

అలాగే ‘కిక్ 2’ ని జనాల మీదకు వదిలారు. దాని పలితం మొదటి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. తాను చెప్పినట్టు వింటే ఇంత నష్టం వచ్చేది కాదని కళ్యాణ్ రామ్ సురేంద్రరెడ్డి పై మండిపడుతున్నాడని సమాచారం. ఇంకో వైపు

మాస్ మహారాజ్ కూడా సురేంద్ర రెడ్డి పై మండిపడుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -