- Advertisement -

భగవద్గీతను ఎవరైనా చదవచ్చా?

- Advertisement -

భగవద్గీతను సాధువులు, సన్యాసులు, వేదాంతులు మాత్రమే చదవాలనీ, అలాగే మడి బట్టలతో పంచెను ధరించి గీతను చదవాలనీ, స్త్రీలు చదవరాదని కొన్ని అపోహలు ఉన్న మాట వాస్తవమే అయినా అది తగదు. 

దాహం వేసిన వారు దాహాన్ని తీర్చుకున్నట్టు, రోగం వచ్చిన వారు ఔషదాన్ని తీసుకున్నట్టు, భగవంతునిపై భక్తి ఉన్నవారు అందరూ చదవటానికి అర్హత

కలిగినవారే. అలాగే భగవద్గీతను అందరి కోసం. 

తపశ్శిలత లేనివారికి, భక్తి లేకుండా ఉన్నవారు, గురు భక్తి లేనివారు ద్వేషాన్ని కురిపించేవారు భగవద్గీతను చదవటానికి అర్హులు కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -