Monday, May 12, 2025
- Advertisement -

అరుకు లో హాట్ బెలూన్ ఫెస్టివల్

- Advertisement -

విశాఖపట్నం అరుకు లోయ ప్రాంతంలో హాట్ బెలూన్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంబమైంది. సుమారు 13 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు 16 రకాల బెలూన్స్ ను ఎగురవేసారు. పర్యటకులను బెలూన్ లో ఎక్కించుకొని సుమారు 5 వేల అడుగుల ఎత్తునుంచి అరకు ప్రకృతి సహజ సిద్ద అందాలను చూపించారు.

ఆన్ లైన్లో ధరఖాస్తు చేసుకున్న ఆరువేల మందిలో 200 మందిని లాటరి ద్వార ఎంపిక చేసి బెలూన్ లో ఎక్కే అవకాశం కల్పించారు. మూడురోజులు జరగనున్న ఈ ఫెస్టివల్ లో ప్రతి రోజు సాయంత్రం స్తానిక గిరిజనులకు బెలూన్ ఎక్కి అరకు అందాలు వీక్సించే అవకాశం కల్పించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -