Sunday, May 4, 2025
- Advertisement -

Watch: పవన్ ఫ్యాన్సా…..తొక్కా…..?

- Advertisement -

ఓ యువకుడు పవన్ ,మెగా ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు.

ఫ్యాన్స్ అని చెప్పి రెచ్చిపోతోన్న ఆ యువకుడు హీరోల ఫ్యాన్స్ అందరికీ సవాల్ విసిరాడు. దమ్ముంటే తన తన దగ్గరకి వచ్చి మీ అభిమానం గురించి మాట్లాడాలని ఛాలెంజ్ విసిరాడు. విసరడమే కాదు ఎడ్రస్ కూడా ఇచ్చి మరీ రెచ్చగొడుతన్నడు. అతని భావావేశంలో అర్థమున్నప్పటికీ.. చెప్పే విధానం ఇది కాదని పలువరు అభిప్రాయపడ్డారు.

Watch Video: 

{Youtube}iatOa0LhAis{/Youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -