Thursday, May 8, 2025
- Advertisement -

అదంతా తూచ్.. నేనా వాడితోనా..

- Advertisement -

అంజలి తెలుసు కదా. జర్నీ,గీతాంజలి చిత్రాలతో పాఆటు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుతో హీరోలతో పాటు సమానంగా పేరు తెచ్చుకున్న నటి. ఈ రాజోలు సుందరి షాపింగ్ మాల్ తో కోలీవుడ్ లో నిలదొక్కుకోవడంతో అక్కడే ఆఫర్లు అందిపుచ్చుకుని మెలమెల్లగా పైకొచ్చింది. ఆ తరువాత కోలీవుడ్ ,టాలీవుడ్లో మంచి పాత్రలు దక్కించుకుని తనకు తిరుగులేదనిపించుకుంది. ఆ టైమ్లో అమ్మడు ఎన్నో రూమర్లకు కేరాఫ్ గా మారింది. పిన్ని భారతీదేవి, దర్శకుడు కలాంజియం కలిసి తనను హింసిస్తున్నారంటూ మీడియాకు తెలిపింది. తన సంపదనంతా వీరు దోచేశారని వాపోయింది. ఆ టైమ్లో ఆమెకు అండగా నటుడు జై నిలబడ్డాడు.

అంజలి లేటెస్ట్ వెంచర్ బెలూన్ సినిమా ప్రమోషన్లో…. ఓ పాత్రికేయకుడు ఆమెను ఓ కొంటె ప్రశ్న వేశాడు. జై తో మీ మ్యారీజ్ ఎప్పుడూ అని అడిగాడు. దానికి ఈ అమ్మడు నేనా జైతోనా అదేం లేదే. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. మీరు అలా ఎందుకనుకుంటున్నారు అని కొశ్చన్ చేసింది. అదేంటో ఆ మధ్య చెన్నైకు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా జై ..అంజలితో లవ్ లో ఉన్నానని చెప్పాడు కదా. మరి మన సదరు ఫిలిం జర్నలిస్ట్ గారు ఆమెను ఆ కొశ్చన్ ఎందుకు వేయలేదు. అంటే వీరిద్దరు కెరియర్ కోసం తమ మధ్యనున్న లవ్ ను దాస్తున్నారా లేక ఇద్దరికీ బ్రేక్ అయిపోయిందా అదీ కాక భయటపడటం ఇష్టం లేదా. ఏది ఏమైనప్పటికీ…. అంజలి మాత్రం తాను చెప్పాలనుకున్నది కుండ బద్దలు కొట్టి మరీ చెప్పేసింది. అసలు జై అంజలి లేకుండా ఆమెను చూడకుండా ఒక్కవారం కూడా ఉండలేడని ..ఈమెకు అంతటా అడిక్ట్ అయిపోయాడని చెన్నై మీడియా వర్గాలు చెబుతూ ఉంటాయి. గీతాంజలిని చూస్తే…వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటూ.. స్టేట్ మెంట్లు ఇస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -