- Advertisement -
సింహం మౌనంగా వుందని సన్యాసం అనుకోవద్దు అన్న డైలగ్లు చెబితే బాలయ్యే చెప్పాలి.నందమూరి నటసింహం బాలయ్య లేటెస్ట్ మూవీ ‘జై సింహా’ టీజర్ రిలీజ్ చేశారు.ఇందులో బాలయ్య సరికొత్త కనిపిస్తున్నాడు.రెండు గెటప్ ల్లో బాలయ్య చేసిన ఫైట్లు, చెప్పే డైలగ్లతో టీజర్ డిజైన్ చేశారు.
సింహా.. సింహా.. అంటూ ఆర్ ఆర్ హోరెత్తడం ఇటు బాలయ్య సినిమాల్లో, అటు కేఎస్ రవికుమార్ సినిమాల్లోనూ మామూలే. మొత్తం మీద బాలయ్య సినిమా టీజర్ ఎలా వుందీ అంటే. బాలయ్య సినిమాలాగానే వుందని చెప్పుకోవాలి.బాలయ్య పక్కన నయనతార హీరోయిన్గా మరోసారి నటిస్తుంది.కేఎస్ రవికుమార్ దర్శకుడు.