Sunday, May 11, 2025
- Advertisement -

అఖిల్ ఇలా సక్సెస్ అయ్యాడు!

- Advertisement -

అఖిల్ చిత్రం మొదటి రోజు వచ్చిన టాక్ అక్కినేని అభిమానులనే కాదు. అటు వారిని నమ్ముకున్న కొందరిని కాస్త ఇబ్బంది పెట్టింది. కాని అఖిల్ ను నాగ్ మాస్ హీరోగా చేసిన ప్రమోషన్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది.

కొత్త హీరో తన మొదటి చిత్రానికి ఏకంగా 10 కోట్లు వరకు కొల్లగొట్టడమంటే మాములు విషయం కాదు. థియేటర్ల దగ్గర బారులు తీరిన జనాలను చూస్తే… అఖిల్ కు ఏపాటి  అభిమానులు ఉన్నారో ఇట్టే తెలుస్తోంది. వినాయక్ అఖిల్ చిత్రం విషయంలో తాను ఏం చేయాలో అన్నీ తాను చేసి పారేశాడు. అందుకే సినిమాకు టాక్ వేరే రకంగా వచ్చినా… అఖిల్ ను ప్రేక్షకుల్లోకి మాత్రం తీసుకు పోయాడు. అందుకే కాబోలు అఖిల్ చిత్రం  ఎలాగున్నా హీరోగా అఖిల్ మాత్రం  హిట్ అయ్యాడంటున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -