- Advertisement -

బిగ్‌బాస్‌లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ

- Advertisement -

బిగ్‌బాస్ హిందీలో ఎంత హిట్ అయ్యిందో తెలుగులో కూడా అలాగే స‌క్సెస్ అయ్యింది అంద‌రికి తెలిసిందే.హిందీలో స‌ల్మాన్ ఖాన్ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా తెలుగులో ఎన్టీఆర్ వాఖ్యాత‌గా చేశాడు.తెలుగులో బిగ్‌బాస్ హిట్ కావ‌డానికి ఎన్టీఆర్ ప్ర‌ముఖ పాత్ర వ‌హించాడు. ఎన్టీఆర్ ఈ షో చాలా ఈజ్‌తో చేసి త‌ను సినిమాలలోనే కాదు , బుల్లితెర మీద కూడా త‌ను స్టార్ అని నిరుపించుకున్నాడు.తార‌క్ ఈ షో చేసినంత కాలం మా టివి టాప్ రేటింగ్ సంపాదించింది.ఇప్పుడు త‌న వ్య‌క్తిగ‌త కారణాల‌తో ఎన్టీఆర్ బిగ్‌బాస్ -2 నుండి త‌ప్పుకోవ‌డంతో తార‌క్ ప్లేస్ ఖాళీ అయ్యింది.

ఇప్పుడు ఆ ప్లేస్ భ‌ర్తీ చేయ‌డానికి మెగా కాంపోడ్ నుండి ఓ హీరో వ‌స్తున్నాడు. ఆ హీరో మ‌రేవ‌రో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.అవునండీ ఎన్టీఆర్ ప్లేస్‌లోకి అల్లు అర్జున్ తీసుకున్నార‌ని టాక్ విన‌బ‌డుతుంది.ఎన్టీఆర్‌లా బ‌న్నీకి యుత్‌లోనే కాక ఫ్యామీలి ఆడియోన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.పైగా బ‌న్నీ అయితే ఈ షో ను ముందుకు తీసుకువెళ్ల‌గ‌ల‌డ‌ని బిగ్‌బాస్ టీమ్ భావిస్తుంది.మొత్త‌నికి బ‌న్నీ భ‌లే ల‌క్కి ఛాన్స్ కొట్టేశాడు క‌దా!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -