- Advertisement -

శ్రీదేవి బ‌యోపిక్‌పై ట్విట్ట‌ర్‌లో వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు….

- Advertisement -

శ్రీదేవి బ‌యోపిక్‌పై వ‌ర్మ ట్విట్ట‌ర్‌లో మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న అభిమాన న‌టి అతిలోక‌సుంద‌రిపై వ‌ర్మ బ‌యోపిక్ తీస్తున్నారంటూ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తితెల‌సిందే. ఈ వార్త‌ల‌ను వ‌ర్మ ఖండించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ పేజీలో తాజా ట్వీట్‌తో ఆ వార్త‌ల‌కు చెక్ పెట్టారు.

శ్రీదేవి జీవిత చరిత్రపై నేను ఒక సినిమా తీస్తున్నానంటూ మీడియాలో ఓ వర్గం పేర్కొన్నదంతా అవాస్తవ‌యచమ‌న్నారు. ఈ విధమైన ప్రయత్నం చేయడం కూడా మూర్ఖత్వమే అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీదేవి పాత్రను పోషించే నటీమణి ఎక్కడా లేదు అంటూ వర్మ తన ట్వీట్ లో స్పష్టం చేశారు. వ‌ర్మ మూడు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌లేం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -