Wednesday, May 1, 2024
- Advertisement -

అసిస్టెంట్‌ బైకు ఎక్కిన హీరొయిన్‌

- Advertisement -

హీరోయిన్లంటే షూటింగులకు లేటుగా వస్తారని, నిర్మాతలను వేధిస్తుంటారనే టాక్ ఉంది. కాని మ‌న తెలుగు కుర్ర హీరోయిన్లు చాలా ప‌ద్ద‌తిగా టైమ్‌కే షుటింగ్ వ‌స్తున్నార‌ని మ‌న నిర్మాత‌లు పేర్కొన‌డం మంచి ప‌రిణామంగా చెప్పుకొవ‌చ్చు.ప్రేమ‌మ్‌తో అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకుంది.తెలుగులో ఫిదా తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్షకుల‌ను ఫిదా చేసింది. ఇంకా రెండువ సినిమా నాని పక్క‌న ఎంసీఏ చేసి హిట్ కొట్టింది.అయితే సాయిప‌ల్ల‌వి పై తెలుగు ఇండ‌స్ట్రీలో కొంచెం బ్యాడ్ టాక్ న‌డుస్తుంది.

కొంత‌మంది హీరోలు బ‌హీరంగంగానే తనపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేశారు.అలాంటీ వార్త‌ల‌ను కొట్టిపారేస్తు ఆమె సమయపాలనను తెలియజేస్తుంది. ఇటీవల ‘కణం’ సినిమా ప్రి-రిలీజ్ కార్యక్రమానికి బయల్దేరిన సాయి పల్లవి ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో, ఆమె తన అసిస్టెంట్‌ బైకు ఎక్కి నేరుగా వేదిక వద్దకు చేరుకుంది. అలా, బైకెక్కి సింపుల్‌గా వచ్చేసిన సాయిప‌ల్ల‌వి చూసి అక్క‌డ ఉన్న వారంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయ్యారు. ఏది ఏమైనా సాయి పల్లవి సింప్లిసిటీని అంద‌రు మెచ్చుకోవల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -