Thursday, April 25, 2024
- Advertisement -

ఈ హీరోయిన్‌కు అక్క‌డ నెప్పి అంటా!

- Advertisement -

బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకొనే వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది. ప‌ద్మావ‌తి సినిమా టైం ఆమె చూపించిన తెగువ‌కు అభిమానులే నుండే కాకుండా సెల‌బ్రేటీలు కూడా స‌పోర్టుగా నిలిచారు.సినిమా సినిమాకు త‌న రేంజ్‌ను పెంచుకుంటుంది దీపికా.అయితే త‌ను త‌రుచు ఓ స‌మ‌స్య‌తో బాదప‌డుతుంది అని స‌మాచారం.దీపికా పదుకొనే కొంతకాలం క్రితం వెన్ను నెప్పితో బాధపడింది.

దీనికి తాత్కాలిక చికిత్స తీసుకుని షూటింగ్ లను యథావిధిగా కొనసాగించింది. ముఖ్యంగా.. పద్మావత్ చిత్రం కోసం దీపిక పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కోసం డిప్స్ చాలానే క‌ష్ట‌ప‌డింది. ఈ ప్రభావంతో దీపికా పదుకొనే బ్యాక్ పెయిన్ మళ్లీ మొదలయిందట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -