- Advertisement -
సమంత గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పు కొవడానికి ఏం లేదు.తన యాక్టింగ్‌తో తన హావభావలతో తెలుగు ఇండస్ట్రీని తన మాయలో పడేసుకుంది.అక్కినేని ఇంటి కొడలు అయ్యింది.నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికి తెలిసిందే.పెళ్లి తరువాత సినిమాలను చాలా సెలెక్టీవ్‌గా చేస్తుంది.రాంచరణ్ హీరోగా రంగస్థలంలో హీరోయిన్గా చేస్తుంది సమంత.
చిత్ర దర్శకుడు సుకుమార్ సమంత గురించి చెబుతు…వీలైతే ఆమెతో జీవితాంతం సినిమాలు చేయాలని ఉందంటూ ప్రకటించాడు సుకుమార్.జీవితాంతం నాగచైతన్యతో సమంత ఎలాగైతే ఉంటుందో.. అలా నాకు కూడా జీవితాంతం సమంతతో సినిమాలు చేయాలని ఉంది.సమంతను చూసి తాను చాలా ఇంప్రెస్ అయ్యాను చెప్పాడు సుకుమార్.
