- Advertisement -

సర్దార్ టీజర్ వచ్చేసింది!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొద్ది నిమిషాల ముందే ఈ టీజర్ విడుదల చేసారు. పవన్ స్టైలీష్ లుక్‍లో అలా నడుచుకుంటు వస్తున్న ఈ టీజర్ అభిమానులను తెగ అనందపరుస్తుంది.

సంక్రాంతి కానుకగా పవన్ తన అభిమానుల కోసం ఈ టీజర్ విడుదల చేసారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ మొదటి సారిగా పవన్ పక్కన నటిస్తుంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

అభిమానుల అంచనాలు అందుకునే విధంగా ఈ సినిమా తెరకేక్కుస్తున్నాడు దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సమ్మర్‍లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

{youtube}YWrGCRYAf7g{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -