- Advertisement -

సర్దార్ హిట్ అవుతుందా? ప్లాప్ అవుతుందా? ఎందుకా డౌట్?

- Advertisement -

పవర్ స్టార్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ప్రస్తుతం పవన్ కళ్యాన్ ఈ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. రెండు సంవత్సరల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీగా అంచనాలు పెంచిసుకున్నారు.

బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాలో పవన సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్నండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఐతే ఎలగైన ఈ సినిమాని సమ్మర్ లో ఏప్రిల్ 8వ తేదీన రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ఈ సినిమాకి బిజినెస్ చాలా వేగంగా జరుగుతుంది.

డిస్ట్రిబ్యూటర్స్ క్ భారీగా ఈ సినిమాని అమ్మేందుకు చూస్తున్నారు నిర్మాతలు. ఐతే ఈ సినిమాని కొనాలి అంటే కొన్ని కండిషన్స్ పెడుతున్నారట నిర్మాతలు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక వేళ లాస్ వస్తే ఎమౌంట్ రీఫండ్ చేయాము అని చేపుతున్నారట. ఈ క్రమంలో డిస్ట్రీబ్యూటర్స్ కొంత భయంగా ఉన్నరట.

ఒక వేళ ఈ సినిమా గబ్బర్ సింగ్ రేంజ్‍లో ఉంటూందా? లేకపోతే భారీగా నష్టపోతాం అని భయపడుతున్నారట. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ సినిమా గబ్బర్ సింగ్ సినిమా కంటే పెద్ద హిట్ అవుతుందని అలాగే ఖచ్చితంగా ఈ సమ్మర్‍లో బాక్స్ ఆఫీస్ వద్ద సర్దార్ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -