Sunday, June 16, 2024
- Advertisement -

కోహ్లికి అక్క‌డ ఇబ్బందులు తప్పవా!

- Advertisement -

టీంఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల‌లో ఒక‌డిగా నిలిచాడు.అయితే అలాంటి బ్యాట్స్‌మెన్‌కు ఇంగ్లండ్‌ పర్యటనలో ఇబ్బందులు తప్పవంటున్నాడు సీస్‌ దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ‍్రాత్‌. కోహ్లి విశేష అనుభవం ఉన్న ఆటగాడైనప్పటికీ ఇంగ్లండ్‌ గడ్డపై అండర్సన్‌ నుంచి ముప్పు పొంచి వుందన్నాడు.

ఇంగ్లండ్‌ పర్యటనలో అండర్సన్ నుండి కోహ్లి తీవ్ర పోటి ఎదురుకానుంద‌ని మెక్‌గ‍్రాత్ అభిప్రాయ‌ప‌డుతున్నాడు.అండర్సన్‌.. కోహ్లిపై పైచేయి సాధించడం ఖాయమని జోస్యం చెప్పాడు.మ‌రి కోహ్లి ఈ పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -