Monday, May 12, 2025
- Advertisement -

సవాళ్లకు సై అంటోన్న కోహ్లి

- Advertisement -

టీంఇండియా సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరేంది.దీనిలో భాగంగా కోచ్ రవిశాస్త్రితో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఇంగ్లాండ్ టూర్ కోసం తాను నూటికి నూరు శాతం సిద్ధంగా ఉన్నానని కోహ్లి తెలిపాడు.అక్కడి ఎదురు కాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

ఇంగ్లాండ్ పర్యటన కోసం నూటికి నూరు శాతం సిద్ధంగా ఉన్నానని కోహ్లి తెలిపాడు. భారత జట్టు శనివారం ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడిన తర్వాత.. ఇంగ్లాండ్‌తో మూడేసి చొప్పున టీ20లు, వన్డేలు ఆడుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -