- Advertisement -
టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌పై కొందరు దుండగులు లైంగిక దాడి చేశారా?…, అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. షూటింగ్లో భాగంగా లేట్ నైట్ షూటింగ్ జరిగింది. దీంతో చాలాకొద్ది మంది మాత్రమే ఈ షూటింగ్లో పాల్గొన్నారు. షూటింగ్ పూర్తి అయిన తరువాత హీరోయిన్ను, ఆమె ఇంటి దగ్గర దింపే ప్రయత్నంలో కొందరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి దిగినట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై సదరు హీరోయిన్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే తనకు అవకాశాలు రావనే భయంతో ఆ హీరోయిన్ ఆ దుండగులపై ఫిర్యాదు చేయలేదని తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఆ హీరోయిన్‌కు టాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది.