Sunday, May 19, 2024
- Advertisement -

పెళ్లికి ముందు సెక్స్ త‌ప్పు కాదంటున్న మ‌హేశ్ హీరోయిన్‌

- Advertisement -

భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ. ఈ సినిమాలో మహేశ్ స‌ర‌స‌న త‌న క్యూట్ లుక్స్ తో అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఆ సినిమా త‌రువాత‌ తెలుగులో ఈ అమ్మ‌డికి వ‌రస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కైరా ప్ర‌స్తుతం తెలుగులో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న బోయ‌పాటి సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎన్టీఆర్‌తో మ‌రో సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ లో ‘లస్ట్ స్టోరీస్’ అనే ఓ వెబ్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్‌లో న‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

తాజాగాఓ ఇంట‌ర్య్వూలో కైరా మాట్లాడుతు పెళ్లికి ముందు సెక్స్ అనేది త‌ప్పు కాద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. సెక్స్ అనేది తప్పు కాదు. దాని గురించి ఎవరిని వినిపించకుండా మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు 15 ఏళ్ల వయసులో తెలిసిన విషయం ఏంటంటే సెక్స్ అనేది పెళ్లి తరువాతే చేయాలని. అలా ఎందుకు అనేది నాకు ఇప్ప‌టికి అర్థం కాని విష‌యం.నా దృష్ఠిలో సెక్స్ అనేది ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు సంబంధించినిది దాని గురించి ఇంత పెద్ద చ‌ర్చ అవ‌స‌రం లేదని చెప్పుకొచ్చింది.కైరా త‌న అందంతో పాటు, ఇలా బోల్ట్ కామెంట్స్ చేస్తు వార్త‌ల్లో నిలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -