ప్రస్తుతం ఓ చిన్న తెలుగు సినిమా టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.ఆ సినిమానే ఏడు చేపల కథ.అడల్ట్ కథలకు మంచి డిమాండ్ ఉండటంతో దానినే బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తుంది.టీజర్ ఓ చూసినవారు మరోసారి చూడకుండ ఉండలేరు అన్నట్లుగా టీజర్ ను కట్ చేశారు.ట్రైలర్లో యూత్‌కి కావల్సిన రోమాన్స్ గురించి సన్నిశాలు చాలనే ఉన్నాయి.అయితే మీరు ఈ టీజర్లో మీరు గమినిస్తే బిగ్‌బాస్ భాను శ్రీ కనిపిస్తుంది.తెలుగు రియాల్టీ బిగ్‌బాస్ రెండో సీజన్ ద్వారా బాగానే ఫేమస్ అయింది భాను శ్రీ.
ఈ షో తరువాత పలు సినిమాలతో పాటు ,టీవీ షోలు,సీరియల్స్‌లో నటిస్తు ఫుల్ ఫాంలో ఉంది భాను శ్రీ.మరి అలాంటి భాను శ్రీ ఎందుకు ఇలాంటి A సర్టిఫికెట్ సినిమాలో నటించిందో అర్ధం కావడం లేదు.సినిమా టీజర్ లో అశ్లీల దృశాలు చాలానే ఉన్నాయి.బిగ్‌బాస్‌లో రెచ్చిపోయిన భాను శ్రీ , ఈ సినిమాలో కూడా రెచ్చిపోయింది నటించిదని తెలుస్తుంది.దీనిని రాబోవు రోజులలో భాను శ్రీని ఎలా చూడాల్సి వస్తుందో అని ప్రేక్షకులు బయపడుతున్నారట.
https://youtu.be/39qVyCMOI9Q