Monday, May 20, 2024
- Advertisement -

పవన్ అప్పటి వరకు గడ్డం తీయడు !

- Advertisement -

ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం ఈ సినిమా కోసం గడ్డం పెంఛుతున్నారు అని అభిమానులు అనుకుంటున్నారు.

కానీ గడ్డం వెనుక ఉన్న కథ అది కాదట.. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక దీక్షలో ఉన్నారట. ఇబ్బందుల్లో ఉన్న అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కోసం విశ్వం జీ అనే స్వామీజీ సూచన మేరకు అప్పట్లో ఒక హోమం చేశారు.

ఆ సినిమా రిలీజ్ అవ్వడం అనుకోని విధంగా విజయం సాధించడం, ఇండస్ట్రీ రికార్డ్‌గా నిలవడం మనకు తెలిసిందే.. ఈ స్వామిజీ సలహా మేరకు పవన్ కళ్యాణ్ ఇంకో దీక్ష చేస్తున్నారు.

ఆ దీక్ష ఎందుకో పవన్ కళ్యాణ్ సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఆ దీక్ష పూర్తయ్యేంత వరకు గడ్డం తీయరని సమాచారం . ఇది ప్రజల సంక్షేమం కోసం అయితే బాగుంటుందని ఆశిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -