Friday, May 17, 2024
- Advertisement -

ఔను వాళ్ళిద్దరూ అడ్డంగా దొరికారు

- Advertisement -

కొన్ని సంవత్సరాల కిందట.. తన సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఆ దేశ మహారాజు మారు వేషంలో వెళ్ళి ప్రజల్లో తిరిగేవాడు..

కాని ఇప్పుడు కాలంతో పాటు టెక్నాలజీ మారిపోయింది.. మనం ఎక్కడెక్కడో తిరగనక్కర్లేదు.. మనం ఉన్న చోటే ప్రపంచాన్ని చూడొచ్చు.

అది మన cell phone లో.. ఇంతకీ మ్యాటరేంటంటే తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా కాలంగా ఉంటున్న ఒక మ్యూజిక్ మాంత్రికుడు.. 

చాలా బిజీగా ఉంటాడు.. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తనకే తెలియదు.. అందుకే టెక్నాలజీని వాడుకున్నాడు., తన స్టూడియోలో చిన్న c.c కెమెరాలని ఎవరికి తెలియకుండా ఫిట్ చేయించాడు.. మొత్తం 12 కెమెరాలు ఉంటాయి.. ఇక ఆలోచించండి bath room లో సహా.. నిజానికి అతను కెమెరాలు ఫిట్ చేయించిన కారణం ఏదంటే ఎవరు ఎలా పని చేస్తున్నారు.. అని కానీ అతని ఊహకి అందని దృశ్యం చూశాడు. అతి చిన్నతనం నుండే key board నేర్చుకుని అందరి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర work చేస్తూ full busy గా ఉండే key board player… 

చిన్నతనం నుండే సంగీతంలో ఎంతో ప్రావిణ్యం సంపాదించి.. 

తన గాత్రంతో ఎంతో మంది మనసులోచెరగని ముద్ర వేసుకున్న లేడీసింగర్… ఆమె పాట విని నంది అవార్డ్ నడుచుకుంటూ ఆమె ఇంటికి చేరుకుంది అంత మంచి సింగర్… ఇక ఈ ఇద్దరూ కలిసి ఆ స్టూడియోలో సంగీతం ఆపి సరస సల్లాపాలు గావించుచున్నారు.. అది చూసిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి నోట మాట రాలేదు.. మ్యూజుక్ డైరెక్టర్ ఉన్నది 2nd ప్లోర్‌లో ఇది జరిగేది 1st ప్లోర్‌ఫీడింగ్ రూంలో.. కోపం కట్టలు తెంచుకుంది.. ఆవేశంగా కిందకి వచ్చాడు.. అప్పటికే మాంచి రస పట్టులో ఉన్న ఆ ఇద్దరు మన సార్ ని చూడగానే చెవుల్లో ఆడియో కట్ అయ్యింది.. 

అసలే బూతులని మంత్రాల్లా జపించే ఆ మ్యూజుక్ డైరెక్టర్ ఇక తిట్టరాని తిట్లు తిడుతూ పిచ్చకొట్టుడు కొట్టాడట… అక్కడున్న ఇతర స్టూడియో సభ్యులకి ఎందుకు కొడుతున్నాడో తెలియదు.. గల్లపట్టి ఇద్దరిని బయటికి గెంటేశాడు.. ఆ ఫీడింగ్ రూం ని పసుపు నీళ్ళు చల్లి శుద్ది చేయంచాడు.. ఇక అప్పటి నుండి ఆ కీ బోర్డు ప్లేయర్ ఆ స్టూడియో వైపుకి వెళ్ళలేదు.. ఆ లేడి సింగర్ అతని సంగీత దర్శకత్వంలో పాట పాడలేదు.. 

కొసమెరుపు ఏంటంటే వీళ్ళు ఏం చేశారో  అది అక్కడ అంతా రికార్డ్ అవుతుంది కదా అదే వీడియోని వీళ్ళకి whatsapp లో పంపాడట మన సార్… so.. మనం ఏం చేస్తున్నా ఏవో కళ్ళూ మనల్ని గమనిస్తూ ఉంటాయి.. be careful.. ఇంతకి ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా కీ బోర్డ్ ప్లేయర్ ఎవరా లేడీ సింగర్.. just think.. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -