మెగాబ్రదర్ నాగబాబు ఎప్పుడు చూసిన ఆనందంగా ఉంటాడు. హుందాగా కూడా వ్యవహరిస్తుంటాడు. జబర్థస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైయ్యాడు నాగబాబు.అలాంటి నాగబాబు నటుడు,ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.నాగబాబు తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు ..బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పి షాక్ ఇచ్చాడు.గతంలో బాలకృష్ణ మీడియా అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలియదని చెప్పారు.
దీనికి బదులుగా బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు నాగబాబు.తన పార్టీకి మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్‌ని బాలకృష్ణ ఎవరో తెలియదని అనడం చాలా దారుణం అని నాగబాబు తెలిపారు.ఇక పవన్ మూడు పెళ్లిళ్లు గురించి నేను మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు.పవన్ భార్య అంటే మా కుటుంబంలో మానిషిగానే భావిస్తామని నాగబాబు పెర్కొన్నారు.
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రిపేర్ అని ఆపాడు.. ప్రాణం తీశాడు!
- స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా జగన్
- లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత !
- రజినీకాంత్ నెక్స్ట్ లెవెల్ స్కెచ్!
