- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది.టీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల పలువురు సెలబ్రిటీలు స్పందించారు.సూపర్‌స్టార్ కృష్ఱ దగ్గర నుంచి యంగ్ హీరో నాని వరకు అందరు టీఆర్ఎస్ విజయంపై స్పందించారు.
కృష్ణ,నాని,మంచు మనోజ్ ,ప్రకాష్ రాజ్ ,దర్శకుడు హరీష్ శంకర్ మొదలగు వారు టీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల వారు కేసీఆర్,కేటీఆర్‌లకు అభినందనలు తెలిపారు.
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
