సాధరణంగా హీరోయిన్లు తమ వయస్సుని కాని ,బరువుని బయటికి చెప్పారు.ఎందుకంటే తమ వయస్సు చెప్పిన,బరువు చెప్పిన ఎక్కడ అవకాశాలు తగ్గుతాయో అని వారి భయం.అయితే తాజాగా తన బరువు చెబుతుంది బాలీవుడ్ హీరోయిన్.బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఖాన్ ఇటీవలే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.సారా సినిమాలలోకి రాకముందే తనకంటూ ఓ క్రేజ్ ఏర్పరుచుకున్న ఈ బ్యూటీ బరువు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందు సారా అలీఖాన్ దాదాపు 96 కేజీల బరువు ఉండేదంట.
ఈ విషయం గురించి సారా మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే నాకు పీసీఓడి ఉండేది. దాంతో నేను చాలా చబ్బీగా ఉండేదాన్ని. కానీ ఉన్నత చదువుల కోసం ఎప్పుడైతే అమెరికా వెళ్లానో.. అప్పటి నుంచి నేను విపరీతంగా బరువు పెరగడం ప్రారంభించాను. ఒకానొక సమయంలో నా బరువు 96 కేజీలు ఉండేది అంటూ చెప్పుకొచ్చారు సారా. సినిమాలలోకి వద్దామని అనుకున్న తరువాత నేను సన్నబడటం మొదలుపెట్టానని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం సారా రణ్‌వీర్ సింగ్‌సరసన సింబా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
