- Advertisement -
ఓ బాలీవుడ్ నటుడు సకీబ్ బిలాల్ అహ్మద్ చిన్న వయస్సులోనే ఉగ్రవాదంపై ఆకర్షితుడై అల్‌ఖైదాలో చేరాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే…బాలీవుడ్ సినిమా ‘హైదర్’ లో నటించాడు సకీబ్ బిలాల్ అహ్మద్.సినిమాలో షాహీద్ కపూర్ చిన్నప్పటి పాత్రలో బిలాల్ నటించాడు. ఉగ్రవాదంపై ఆకర్షితుడై అల్‌ఖైదాలో చేరిన సకీబ్ బిలాల్ జమ్మూకశ్మీర్ లోని బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.
సోపోర్ పట్టణంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతాబలగాలు నిన్న రాత్రి ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టాయి.ఈ కాల్పులలో సకీబ్ బిలాల్ అహ్మద్ అక్కడిక్కడే చనిపోయాడు.
- బంధువే లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించాడు
- కసాయి నానమ్మ దారుణానికి ఒడిగట్టింది!
- ప్రియుడితో కబుర్లు.. కుమారుడిని చంపిన కన్నతల్లి!
- శ్రీకాకుళం జిల్లాకు జగన్
- గడ్కరీతో అవినాష్ రెడ్డి భేటీ..రోడ్ల విస్తరణపై వినతి!
