తెలుగు సినిమా స్థితి గతిని మార్చేసింది అర్జున్ రెడ్డి. ఇంకా చెప్పలంటే తెలుగు ఇండస్ట్రీని అర్జున్ రెడ్డికి ముందు తరువాత అని విభజించి చూడాలి. అర్జున్ రెడ్డి సినిమా దగ్గర నుంచి తెలుగు తెర మీద బోల్డ్ కథలకు డిమాండ్ బాగా పెరిగింది. అలాంటి కథతోనే వచ్చి విజయం సాధించింది ఆర్ఎక్స్ 100 సినిమా. తాజాగా మరో అడల్ట్ కథ ప్రేక్షకులకు కనువిందు చేయడానికి రెడీగా ఉంది. రీసెంట్ గా విడుదలైన నేను లేను అనే ట్రైలర్ కూడా అదే తరహాలో ఆడియెన్స్ ని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది.
కొత్త నటీ,నటులు యాక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్.లిప్ లాక్ – ఘాటు రొమాన్స్ అలాగే డబుల్ మీనింగ్ డైలాగులతో నిండి ఉన్న ఈ ట్రైలర్ లో చివరగా యాక్షన్ సీన్స్ ను కూడా గట్టిగానే కవర్ చేశారు. విధి మా ఇద్దరిని వేరు చేసిందని లవ్ యాంగిల్ ని చూపిస్తూ ఎదో సస్పెన్స్ అన్నట్టు అన్ని యాంగిల్స్‌లో ట్రైలర్ ను బాగానే కట్ చేశారు. మొత్తనికి మరోక అడల్డ్ కథ విడుదలకు రెడీ అవుతుంది.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
