అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి రెండు సినిమాలు నిరాశకు గురి చేశాయి. అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్ కాగా, రెండో సినిమా హలోతో ఫర్వాలేదనిపించుకున్నాడు. ఈ రెండు సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కాస్తా గ్యాప్ తీసుకుని మిస్టర్ మజ్ను సినిమాలో నటించాడు. ఈ సినిమాకు తొలిప్రేమతో డిసెంట్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆప్టేడ్‌ను విడుదల చేశారు. సినిమాకు సంబందించిన టైటిల్ ట్రాక్ ను రేపు సాయత్రం ఆరు గంటలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది మిస్టర్ మజ్ను. ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమాకు తనకు హిట్ ఇస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు అఖిల్.
- 36 ఏళ్లలో రెండోసారి..బంగ్లా అద్భుతం
- ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ కానుక
- విజయ్ బాటలో చంద్రబాబు?
- ఆపరేషన్ తెలంగాణ…బీజేపీ ఫోకస్!
- బాలకృష్ణ NBK111.. సెట్ లోకి కాజల్ అగర్వాల్!
- గర్ల్‌ఫ్రెండ్ భర్తను చంపి.. ‘ప్రోగ్రామ్ ఓకే’ అని ప్రియుడి ఫోన్ కాల్..
