బాలీవుడ్ హీరోయిన్‌లు పైకి బాగునప్పటికి లోన మాత్రం ఒకరిపై మరోకరు క్యాట్ ఫైట్ చేసుకుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ గతంతో వేరే హీరోయిన్స్‌పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. సోనమ్ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు హీరోయిన్ అనుష్క శర్మతో తనకున్న బంధం గురించి చెప్పుకొచ్చింది. అనుష్క ఇండస్ట్రీలో నాకు మంచి స్నేహితురాలని చెప్పుకొచ్చింది సోనమ్. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునేంత స్నేహం వీరి మధ్య ఉందట.
అయితే అనుష్క టీమిండియా కెప్టెన్ విరాట్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం బాగా ఏడ్చేసిందట సోనమ్. నా నుంచి అనుష్క దూరం అవుతుందని బాధతో అలా ఏడ్చానని తెలిపింది. అయితే పెళ్లి తరువాత కూడా మా మధ్య స్నేహ బంధం యథావిధిగా కొనసాగిందని చెప్పుకొచ్చింది సోనమ్. వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియక సినీ జనాలు జట్టు పిక్కుంటున్నారు.ఈ హీరోయిన్ల మధ్య ఉన్న బంధం ఏంటో వారికైన తెలుసా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
- VenkyAnil5 మొదలైంది!
- ఏకంగా SBI భూమినే వేలం వేసిన సర్కార్?
- ఐఏఏఫ్ అధికారి భార్యపై అత్యాచారం, బలవంతపు మతమార్పిడి
- ప్రియురాలిని గొంతు నులిమి చంపిన ప్రియుడు
- 14 వేల పరుగుల క్లబ్లో రోహిత్!
