- Advertisement -
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం వినయ విధేయ రామ. కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది సినిమా విడుదలకు ముందే అభిమానులకు ఓ శుభవార్త తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఈ సినిమా జనవరి 11 విడుదల కానుంది. జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఈ సినిమా స్పెషల్ షోలకి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతిని పొందింది.
తొమ్మిది రోజుల పాటు అదనంగా మరో రెండు షోలు వేసుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం.ఈ పండుగ రోజులలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ అదనంగా షోలు వేసుకోవచ్చని తెలిపింది. చరణ్ యాక్టింగ్,కియారా అద్వానీ గ్లామర్ ,బోయపాటి మార్క్ మాస్ అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
- బాబు రెండేళ్ల పాలన..రూ.3.40 లక్షల కోట్ల అప్పులు!
- బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య
- కోరిక తీరిస్తేనే ఛాన్స్.. యువనటికి వేధింపులు
- ఈ సినిమాకి నిజమైన దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్!
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
