టాలీవుడ్ క్యూట్ పెయిర్‌లో నాగచైతన్య, సమంతల జంట ఒకరు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. సమంత పెళ్లి తరువాత కూడా హీరోయిన్‌గా నటింస్తోంది. పెళ్లి తరువాత సమంత నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లుగా నిలిచాయి. నాగచైతన్య కూడా గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు.
నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలి సినిమాలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ కాస్తా గ్యాప్ ఇచ్చి మరి హాలీ డే ట్రిప్‌ను ప్లాన్ చేసుకున్నారు ఈ జంట. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తోన్న ఈ జంట కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సమంత ఏకంగా చైతన్య భుజలపైకి గుర్రం ఆగ ఆడుతోంది.క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్‌ని ఇలా కొత్తగా విదేశాల్లో ప్లాన్ చేశారు ఈ జంట. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- Advertisement -
మొగుడు భుజాలపైకెక్కిన సమంత
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -